AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కూటిగల్ గ్రామానికి చెందిన శ్రీరాముల బిక్షపతి (45) అనే ఏఆర్ కానిస్టేబుల్ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
మద్దూరు(ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన శ్రీరాముల బిక్షపతి (45) అనే ఏఆర్ కానిస్టేబుల్ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. శ్రీరాముల బిక్షపతి ప్రస్తుతం రాష్ట్ర మాజీ మంత్రి జానారెడ్డి వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్నారు.
గుండెపోటు రావడంతో హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య కుమారుడు, కుమార్తె వున్నారు. బిక్షపతి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
Jay Shah: ఐసీసీ చైర్మెన్‌గా రెండోసారి జే షా నియామకం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

