BRS Leaders | ఇంటర్లో ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అభినందించిన బీఆర్ఎస్ నాయకులు
BRS Leaders | పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన సాందరికారి ఉమ సురేష్ దంపతుల కుమార్తే సాందరికారి లహరి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్‌ను సాధించింది.
జగిత్యాల : పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన సాందరికారి ఉమ సురేష్ దంపతుల కుమార్తే సాందరికారి లహరి ( Lahari ) ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్( Inter Rank ) ను సాధించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించి రాష్ట్రంలో తృతీయ ర్యాంకు, జగిత్యాల జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha – , తదితరులు విద్యార్థిని ఇంటికి వెళ్లి అభినందించారు. విద్యా ఒక్కటే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని అన్నారు. విద్యార్థిని లహరి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక, ప్రవీణ్ కుమార్, కేసీఆర్ సైన్యం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాగుల రాజు, నాయకులు గొడిసెల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

