పంట రక్షణకు నయా బెదురు
రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
ఓదెల, డిసెంబర్ 15: రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
అచ్చం మనిషిని పోలిఉన్న బొమ్మను తన మిర్చి తోట వద్ద ఏర్పాటు చేశాడు. తలకు హెల్మెట్ కూడా అమర్చాడు. అప్పటి నుంచి పక్షులు, అటవీ జంతువుల బాధ బెడద తప్పిందని సదరు రైతు చెబుతున్నాడు. కాగా రాత్రి పూట అటుగా వెళ్లే వారు ఆ బొమ్మను చూసి మనిషేనని భ్రమపడుతున్నారని అంటున్నాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

