రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
మిరప తోటను సాగు చేసి ఆర్థికంగా ఎదుగుదామనుకున్న రైతుకు ఇప్పుడు ఆ పంట శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో దాదాపు 800 ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు.