అవకాడో నూనె!
ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె ఆరోగ్యపరంగా మంచివని అంటారు. బరువును తగ్గించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయనే పేరుంది. వాటికంటే కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందించేది.. ‘అవకాడో ఆయిల్'.
ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె ఆరోగ్యపరంగా మంచివని అంటారు. బరువును తగ్గించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయనే పేరుంది. వాటికంటే కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందించేది.. ‘అవకాడో ఆయిల్’. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణం అవుతాయి. అవకాడో నూనెలో ల్యూటిన్, విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తాయి.
మామూలుగా కోడిగుడ్ల నుంచి ల్యూటిన్, విటమిన్-ఇ అందుతాయి. వాటికి బదులుగా అవకాడో నూనె తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు. మనం ఎక్కువగా ఉపయోగించే కొబ్బరినూనె, వెన్న, నెయ్యికి బదులుగా అవకాడో వాడితే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు లభిస్తాయి. అవకాడోలో సంతృప్త కొవ్వులు అధికం. అవి మన శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజ పరుస్తాయి. అవకాడో నూనె కొద్దిగా మట్టి, గడ్డి వాసన కలిగి ఉంటుంది. ఈ ఫ్లేవర్‌ను ఇష్టపడనివారు రిఫైన్డ్ అవకాడో నూనె తీసుకోవచ్చు. సలాడ్, బ్రెడ్ వంటివాటిపై రిఫైన్డ్ అవకాడో నూనెను చిలకరించుకొని తింటే.. ఆ రుచి అద్భుతం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

