KARIMNAGAR | కార్పొరేషన్ : ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్ బిన్ మహమ్మద్ ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ బుధవారం ఉత్తర్వులు జారీ జారీ చేశారు.
ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. సేవా స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ అవినీతి మీద పోరాడుతానని, తనపై నమ్మకంతో ఈ పదవీ ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అమీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.