శనివారం 06 జూన్ 2020
Kamareddy - May 22, 2020 , 02:19:07

యాసంగి ముగిసె.. ‘ఉపాధి’ దొరికే..

యాసంగి ముగిసె.. ‘ఉపాధి’ దొరికే..

యాసంగి పంటలు చేతికి వచ్చేశాయి. వానకాలం సాగుకు సమయం ఉండడంతో పల్లెల్లో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. దీంతో కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. మట్టి తట్ట.. పార చేతబట్టి గ్రామాల్లో పనులకు తరలుతున్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లి గ్రామ శివారులో మహిళలు ఉపాధి పనులకు వెళ్లి తిరుగుపయనమయ్యారిలా..  

- స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ / నమస్తే తెలంగాణ


logo