Delhi Bus | బికినీతో బస్సెక్కిన మహిళ.. ప్రయాణికులు షాక్
Delhi Bus | ఢిల్లీ బస్సులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్కు గురి చేసింది (Wearing A Bikini).
Delhi Bus | ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటుచేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఢిల్లీ బస్సులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్కు గురి చేసింది (Wearing A Bikini).
రద్దీగా ఉండే బస్సులోకి మహిళ బికినీతో ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మహిళను చూసిన కొందరు ప్రయాణికులు ఆమెకు దూరంగా వెళ్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు.
दिल्ली की बसों की व्यवस्था पूरी तरह से बदहाल हो चुकी हैं ।
दिल्ली मैट्रो से ज्यादा असुरक्षित हैं दिल्ली की बसें ।
यह तो एक छोटी सी घटना हैं हर रोज़ सैकड़ो लोगों की बसों में जेब कट रही हैं उसका जिम्मेदार कोन हैं….?#delhi #DelhiMetro #bus #DTC #CLUSTER #aap #BJP@kgahlot pic.twitter.com/FzEe26UuCe— Delhi Buses (@DELHIBUSES1) April 17, 2024
Also Read..
Lok Sabha Elections | సుప్రియా Vs సునేత్ర.. బారామతి పోరుకు నామినేషన్ వేసిన వదినా మరదళ్లు
UNSC | భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా
Google | గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

