Google | గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు..!
Google | ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ (Google)లో లేఆఫ్స్ (Lays Off) పర్వం కొనసాగుతోంది. తాజాగా మరోమారు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది.
Google | ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ (Google)లో లేఆఫ్స్ (Lays Off) పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నడుమ గూగుల్ గత రెండేళ్ల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (Employees) తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.
ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు. అయితే తాజా తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ఇక 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకూ తమ బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పనిచేసేందుకు పలుమార్పులు చేసినట్టు అధికార ప్రతినిధి తెలిపారు.
Also Read..
Bhadrachalam | 10.30కు భద్రాచల రామయ్యకు పట్టాభిషేకం..
Lok Sabha Elections | నాలుగో విడుత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. 11 గంటల నుంచి నామినేషన్లు షురూ
Doxing | డాక్సింగ్తో మనకు తెలియకుండానే మన ప్రైవేట్ సమాచారం బజారులో..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

