బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిందుకు ప్రయత్నించిన ఇద్దరిని మంగళ, బుధవారాల్లో అరెస్ట్ చేసినట్టు గురువారం ముంబై పోలీసులు తెలిపారు.
ముంబై, ఆగస్టు 28: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. అనంతరం అర్మాన్‌ను ప్రశ్నించేందుకు ఎన్సీ