అర్మాన్ కోహ్లీ ఇంట్లో ఎన్సీబీ దాడులు.. డ్రగ్స్ పట్టివేత!

ముంబై, ఆగస్టు 28: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. అనంతరం అర్మాన్‌ను ప్రశ్నించేందుకు ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మాదకద్రవ్యాల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు ‘రోలింగ్ థండర్’ పేరిట ఎన్సీబీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్‌ను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్లో పెద్దతలకాయల పాత్ర కూడా ఉందని ఎన్సీబీ అనుమానిస్తున్నది. సల్మాన్, పలువురు ఇతర హీరోల సినిమాల్లో అర్మాన్ నటించాడు. సల్మాన్ హోస్ట్‌గా ఉన్న ‘బిగ్ బాస్’ టీవీ రియాలిటీ షోలోనూ అర్మాన్ పాల్గొన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Armaan Kohli
- drugs
- Mumbai house
- NCB
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

