సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. రకుల్,దీపికా, సారా అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులని కూడా ఈ కేసులోభాగంగా విచారించారు. నార్కోటిక్స్ కంట్రోల్
ముంబై, ఆగస్టు 28: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. అనంతరం అర్మాన్‌ను ప్రశ్నించేందుకు ఎన్సీ