Drugs Case: డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసు( Drugs Case )లో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ).. అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది.

ముంబై: డ్రగ్స్ కేసు( Drugs Case )లో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ).. అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది. అర్మాన్ ఇంటి నుంచి చిన్న మొత్తంలో కొకైన్ లభించినట్లు ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ కొకైన్ విదేశాల నుంచి ఇండియాకు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎన్సీబీ విచారణ జరుపుతోంది.
శనివారం అజయ్ రాజు సింగ్ అనే డ్రగ్ స్మగ్లర్‌ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఆదివారం ఉదయం అర్మాన్ కోహ్లి ఇంట్లో దాడులు చేశారు. కొకైన్ లభించడంతో అతన్ని విచారణ కోసం తమ ఆఫీస్‌కు తీసెకెళ్లారు. బిగ్ బాస్ షోతోపాటు బాలీవుడ్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయోలాంటి బాలీవుడ్ మూవీస్‌లో అర్మాన్ నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

