మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Dec 30, 2020 , 00:12:02

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

పలిమెల : మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన బౌతు ఎలేంద్రకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేశ్‌ మంగళ వారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రూ.13,500 చెక్కు మంజూరు కాగా ఆయన అందజేశారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జవ్వాతి తిరుపతి, సర్పంచులు జనగా మ సమ్మక్క, ఆలం సత్యనారాయణ, నరేశ్‌, సత్యం పాల్గొన్నారు.

VIDEOS

logo