రవికుమార్ రాణా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సంహారి’. నేహాశ్రీ కథానాయిక. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ‘రొటీన్‌కు భిన్నంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. వరుస హత్యల వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నది ఆకట్టుకుంటుంది. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. పాటలు, ట్రైలర్ బాగున్నాయని సాయివెంకట్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు