కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత

కన్నడ సీనియర్ నటి ప్రతిమా దేవి(88) వయో సంబంధిత సమస్యలతో మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. కన్నడంలో వంద రోజులు ఆడిన తొలి సినిమా ‘జగన్మోహిని’లో ప్రతిమాదేవి కథానాయికగా నటించింది. కృష్ణలీల, చంచల ఉమారి, శివశరణే నామియక్క, మంగళ సూత్రతో అరవైకిపైగా కన్నడ సినిమాల్లో ప్రతిమాదేవి నటించింది. నిర్మాత శంకర్‌సింగ్‌ను పెళ్లాడారు ప్రతిమాదేవి. వారి సంతానంలో రాజేంద్రసింగ్‌బాబు, విజయలక్ష్మీ సింగ్ దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు. కన్నడ చిత్రసీమ గొప్ప నటిని కోల్పోయిందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంతాపాన్ని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

