శ్రీజిత్, రామ్‌ప్రకాష్, నిష్కల, శిల్పాదాస్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘చెరసాల’. రామ్‌ప్రకాష్ గుణ్ణం దర్శకుడు. మద్దినేని సురేష్, సుధారాయ్ నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు?అనే అంశాలను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి త్వరలో విడుదలచేస్తాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు