Justin Trudeau | భారత్తో ఉద్రిక్తతల వేళ.. దీపావళి వేడుకల్లో పాల్గొన్న కెనడా ప్రధాని ట్రుడో
Justin Trudeau | ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రుడో ఆరోపణలతో భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భారత్తో ఉద్రిక్తతల వేళ కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో (Diwali Event ) ట్రుడో పాల్గొన్నారు.
Justin Trudeau | ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రుడో ఆరోపణలతో భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, భారత్తో ఉద్రిక్తతల వేళ కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో (Diwali Event ) ట్రుడో పాల్గొన్నారు. పార్లమెంట్ హిల్లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘మరికొద్ది రోజుల్లో ప్రజలు దీపావళి, బండి చోర్ దివస్ జరుపుకుంటారు. ఈ రెండు వేడుకలు చెడుపై మంచికి చిహ్నాలు. ఈ వేడుకలు మనలో ఆశావాహ దృక్పథాన్ని నింపుతాయి. మన జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తాయి. ఈ వేడుకలు రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నా. అందరికీ దీపావళి, బండి చోర్ దివస్ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, ఈ దీపావళి వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Happy Diwali from Brampton!
As light overcomes darkness, may your year be filled with love and joy. pic.twitter.com/PHTDnaPCYX
— Pierre Poilievre (@PierrePoilievre) November 5, 2023
I was pleased to host Diwali on parliament hill.
We also used this opportunity to raise the flag of Hindu sacred symbol Aum on parliament hill.
Great turnout with participants from Ottawa, Greater Toronto Area, Montreal and many other places.
The event was supported by 67 Hindu… pic.twitter.com/gb4zOkrqAA— Chandra Arya (@AryaCanada) November 6, 2023
Also Read..
Haryana CM | మారువేషంలో జనం మధ్యలో తిరగాడిన సీఎం.. వీడియో వైరల్
School Teacher | మద్యం, గంజాయి ఇచ్చి విద్యార్థితో శృంగారం.. టీచర్ అరెస్ట్
Melbourne | పబ్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

