ఫైజర్, మోడెర్నా తొలి డోసే అత్యంత ప్రభావంతం..
ఫైజర్ టీకా | అమెరికాకు చెందిన ఫైజర్, మెడెర్నా కోవిడ్ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. ఆ టీకాలకు సంబంధించి తొలి డోసు తీసుకున్న రెండు వారాల్లోనే ఇన్ఫెక్షన్ రేటు 80 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఫైజర్, మెడెర్నా కోవిడ్ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. ఆ టీకాలకు సంబంధించి తొలి డోసు తీసుకున్న రెండు వారాల్లోనే ఇన్ఫెక్షన్ రేటు 80 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
సోమవారం రోజున ఆ అధ్యయన ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక రెండవ డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ 90 శాతం తగ్గినట్లు ఆ సర్వే చెప్పింది. సుమారు నాలుగు వేల మందిపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ( సీడీసీ) ఈ సర్వే చేపట్టింది.
వైరస్ ఇన్ఫెక్షన్ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తుందన్న కోణంలో స్టడీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సంపూర్ణంగా పనిచేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని సీడీసీ డైరక్టర్ రొచెల్లా వాలెన్స్కీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆశ్రయం ఇవ్వొద్దు.. ఆదేశాలు వెనక్కి
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

