Charlie Kirk | భారతీయులకు మరిన్ని వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. చార్లీ కిర్క్ పోస్ట్ వైరల్
Charlie Kirk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో భారతీయుల (Indians) గురించి ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Charlie Kirk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉటాకౌంటీలోని ఉటా యూనివర్సిటీలో (Utah University) ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన చార్లీ కిర్క్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతంలో భారతీయుల (Indians) గురించి ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అందులో భారత్ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు (visas) మంజూరుచేయాల్సిన అవసరం లేదని చార్లీ కిర్క్ వ్యాఖ్యానించారు. చట్టపరమైన వలసల (Legal Immigration) కారణంగా అమెరికన్ కార్మికుల స్థానంలో భారతీయులు చేరిపోయారన్నారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని.. ఇక స్వదేశీ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ సెప్టెంబర్ 2న ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read..
Charlie Kirk | డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ దారుణ హత్య.. వీడియో
Nepal: హెలికాప్టర్లకు తాళ్లు కట్టి.. వేలాడుతూ పారిపోయిన మంత్రులు, కుటుంబసభ్యులు.. వీడియో
భారత్‌పై 100% సుంకాలు విధించండి.. ఈయూను కోరిన ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

