ఆక్స్ఫర్డ్ వర్సిటీ స్టుడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా ఇండియన్
ఆక్స్ఫర్డ్ వర్సిటీ| ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికయ్యింది. స్టుటెండ్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ ఆరిజన్ అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది.

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికయ్యింది. స్టుటెండ్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ ఆరిజన్ అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు వర్సిటీ అధికారులు గురువారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతున్నది. భారత సంతతికే చెందిన విద్యార్థి రష్మీ సంత్ తన పదవికి రాజీనామా చేయడంతో స్టుడెంట్ యూనియన్‌కు ఉప ఎన్నిక జరిగింది. దీంతో మరోమారు ఇండియన్ ఆరిజన్ గెలుపొందడం విశేషం.
2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టుడెంట్ యూనియన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ పదవికోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
రెండో టీకా ఆలస్యమైందా.. అంతా మన మంచికే
బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
బ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్ : ప్రధాని మోదీ
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

