బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి
బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి | బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్లతో పాటు మందుల కొరతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫంగస్ చికిత్సకు వినియోగించే అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు మరో కొత్తగా ఐదు ఫార్మా కంపెనీలకు అనుమతి లభించిందని, మూడు రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ కొరత తీరుతుందని సెంట్రల్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించాయని ఆయన అన్నారు. మరో వైపు అంఫోటెరిసిన్-బీ ఆరు లక్షల ఇంజక్షన్ల దిగుమతికి భారతీయ కంపెనీలు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఉన్న ఎలాంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
వారణాసి వైద్యులతో నేడు ప్రధాని భేటీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్‌కు కాంగ్రెస్ లేఖ
టీకాడ్రైవ్‌లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

