ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
ప్రియురాలి పెళ్లి | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లికి ముహుర్తం ఖరారైంది. కానీ ప్రియుడు మాత్రం ఏం చేయలేని పరిస్థితి. పెళ్లిని ఆపేంత

పాట్నా : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లికి ముహుర్తం ఖరారైంది. కానీ ప్రియుడు మాత్రం ఏం చేయలేని పరిస్థితి. పెళ్లిని ఆపేంత ధైర్యం కూడా లేదు. దీంతో ఏకంగా ఆ ప్రియుడు ముఖ్యమంత్రికే ట్వీట్ చేసి నెట్టింట్లో వైరల్ అయ్యాడు.
అయితే మే 13వ తేదీన బీహార్ సీఎం ట్వీట్ చేస్తూ.. లాక్డౌన్ విధించడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. ఈ క్రమంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. మే 16 నుంచి 25వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌పై ఓ యువకుడు స్పందిస్తూ.. సార్.. మీరు పెళ్లిళ్లలపై నిషేధం విధిస్తే.. మే 19న జరగాల్సిన తన ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది. తాను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటానని అతను తన ట్వీట్లో పేర్కొన్నాడు.
आज सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ बिहार में लागू लॉकडाउन की स्थिति की समीक्षा की गयी। लॉकडाउन का सकारात्मक प्रभाव दिख रहा है। अतः बिहार में अगले 10 दिनों अर्थात 16 से 25 मई, 2021 तक लॉकडाउन को विस्तारित करने का निर्णय लिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 13, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

