శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 09, 2021 , 01:17:19

వీసా లేకుండా 191 దేశాలకు వెళ్లొచ్చు

వీసా లేకుండా 191 దేశాలకు వెళ్లొచ్చు

జపాన్‌ పాస్‌పోర్ట్‌ మీ దగ్గర ఉంటే.. వీసా లేకుండానే 191 దేశాలను అలా చుట్టేయొచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రయాణించగలిగే అవకాశమున్న ‘శక్తివంతమైన పాస్‌పోర్ట్‌' కలిగిన దేశాల జాబితాలో జపాన్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది మరి. 

దేశం          వీసా లేకుండా 

                    వెళ్లే దేశాలు

జపాన్‌ 191

సింగపూర్‌ 190

దక్షిణ కొరియా 189

జర్మనీ 189

స్పెయిన్‌ 188

అమెరికా 185

తాజావార్తలు


logo