Plane Skids Off Runway | రన్‌వేపై స్కిడ్ అయిన బోయింగ్ విమానం.. వీడియో
Plane Skids Off Runway | ఆఫ్రికా దేశమైన సెనెగల్ (Senegal Airport)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై స్కిడ్ (Plane Skids Off Runway) అయ్యి పక్కకు దూసుకెళ్లింది.
Plane Skids Off Runway | ఆఫ్రికా దేశమైన సెనెగల్ (Senegal Airport)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రాజధాని డాకర్ (Dakar) సమీపంలోని సెనెగల్ ప్రధాన విమానాశ్రయం వద్ద ఓ విమానం రన్‌వేపై స్కిడ్ (Plane Skids Off Runway) అయ్యి పక్కకు దూసుకెళ్లింది.
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం ట్రాన్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌లైన్స్ ఆఫ్ హవాయికి చెందిన బోయింగ్ 737-38J ఫ్లైట్‌గా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. విమానం రన్‌వే (Runway) పక్కన చెట్ల పొదల్లోకి వెళ్లి ఆగిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో ఆ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు కాస్త అంతరాయం కలిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.
🚨BREAKING NEWS:
Blaise Diagne International Airport ( AIBD )
Thursday, 9 May 2024 at around 01 a.m.
Crash of Transair 6V-AJE #crash #aircraft #senegal 💥 pic.twitter.com/mgm9bYD4QP— PAALUNE🇸🇳 (@_paalune) May 9, 2024
Also Read..
Vistara | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
Rahul Gandhi | అది మీ వ్యక్తిగత అనుభవమా?.. అంబానీ, అదానీ అంశంలో మోదీకి రాహుల్ కౌంటర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

