Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఒకరి మృతి, పలు ఇళ్లు ధ్వంసం
Earthquake | ఇండోనేషియాలో గురువారం(ఏప్రిల్2) తెల్లవారుజామున భారీ భూకంపం(Indonesia quake ) సంభవించింది.
హైదరాబాద్ : ఇండోనేషియాలో గురువారం(ఏప్రిల్2) తెల్లవారుజామున భారీ భూకంపం(Indonesia quake ) సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపంతో ఒకరు చనిపోయారు. మరికొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. 75 సెం.మీ. ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. టెర్నెట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది . దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తమైన స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Internet Shutdowns | భారత్లోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లు!
Adivi Sesh | లవ్ ఫెయిల్యూర్ వెనుక ఉన్నస్టోరీ బయటపెట్టిన అడివి శేష్.. కెనడా వరకు వెళ్లిన ప్రేమ!
Commercial cylinders | వాణిజ్య సిలిండర్పై మళ్లీ బాదుడు..ఏకంగా రూ.195.5 పెంపు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

