కరుణించని వరుణుడు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సీజన్లో తక్కువగానే వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వానలు పడుతున్న జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
- జిల్లాలో 175.5 మి.మి వర్షపాతం నమోదు
మేడ్చల్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సీజన్లో తక్కువగానే వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వానలు పడుతున్న జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
ఇలానే పరిస్థితి కొనసాగితే వాన కాలం పంట సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో పడాల్సిన వానలు జూలై చివరి వారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఆలస్యంగా వరి నాట్లు నాటారు. దీంతో వాన కాలం పంటల సాగుపై ఆందోళన మొదలైంది. జిల్లాలో 30,200 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉంది. వరి పంట నాట్లు 16 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా, మరో 14 వేల ఎకరాలు ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

