సర్కార్ భూముల్లో అక్రమ నిర్మాణాలా?.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
రాష్ట్రంలోని బాలాపూర్, నాదర్గుల్ వద్ద ఉన్నవి ప్రభుత్వ భూములేనని, వాటిలో అక్రమ నిర్మాణాలు ఎలా చేపడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు.
- నాదర్గుల్, బాలాపూర్‌లో హైడ్రా చర్యలేవి?
- హైకోర్టు తిట్టినా రంగనాథ్ తీరు మారలేదు
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బాలాపూర్, నాదర్గుల్ వద్ద ఉన్నవి ప్రభుత్వ భూములేనని, వాటిలో అక్రమ నిర్మాణాలు ఎలా చేపడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ నెల 15 తర్వాత క్యూర్ పరిధిలో కబ్జాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేయనున్నట్టు చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు సీరియస్ అయినా తీరు మారలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి హిట్లర్, హైడ్రా, హిల్ట్ పాలనను తీసుకొచ్చారని, ఇవన్నీ ప్రస్తుతం హాల్ట్‌లో పడ్డాయ ని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ వర్షాల కోసం వరుణ యాగం చేస్తే.. తాము రాష్ట్రంలో కాం గ్రెస్ కొట్టుకుపోవాలని యాగం చేస్తామన్నా రు. వానకాలం పోయాక కొత్త నాటకానికి సీ ఎం తెరలేపారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై స్పందిస్తూ.. రెండేండ్ల తర్వాత ఎలాగూ మారుస్తారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

