Hyderabad | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. ఇద్దరు బాలురు మృతి
క్రికెట్ ఆడటానికి స్కూటీపై వెళ్తూ ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : క్రికెట్ ఆడటానికి స్కూటీపై వెళ్తూ ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. ముగ్గురు బాలురు క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళుతుండగా స్కూటీని టిప్పర్ ఢీ కొట్టడంతో మహేష్(17), లక్ష్మీతేజ(17) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్‌ను సీజ్ చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Tej Pratap Yadav | విద్యార్థులకు మద్దతుగా ఆందోళన.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Houthis attacks | సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో హుతీల భారీ దాడులు
Sarnath | బుద్ధుడు తొలి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

