కాచిగూడ,ఏప్రిల్1: మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ హెచ్చరించారు. నింబొలి అడ్డాలో వాటర్ ట్యాంకర్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మంగళవారం హర్రస్ పెంట ప్రాంతానికి చెందిన ప్రతీక్ సోన్ కాంబ్లె(35)ను తనిఖీ చేయగా 205 ఆల్కహాల్ తాగి పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనాలు నడప రాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ అనిల్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress Vs Bjp | మేం రాకముందే ఎలా ప్రారంభిస్తారు.. రేషన్ షాప్‌కు తాళం వేసిన కాంగ్రెస్ నాయకులు
IG Satyanarayana | ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటన.. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామన్న ఐజీ
IPL 2025 | ముంబై టీమ్ బస్సులో పాండ్యా ప్రేయసి.. వీడియో వైరల్