e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ రాచకొండకు అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు...

రాచకొండకు అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు…

రాచకొండకు అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు...

బాలానగర్‌ లయన్స్‌ క్లబ్‌ కంటి దవాఖాన యాజమాన్యం రాచకొండ పోలీసులకు మంగళవారం ఓ అంబులెన్స్‌, ఐదు ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది. నేరేడ్‌మెట్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ను కలిసి వాటిని అందజేశారు. కరోనా బారినపడ్డ వారిని దవాఖానలకు, కరోనా బారినపడి మరణించిన మృతదేహాలను అంత్యక్రియలకు తరలించడానికి ఈ అంబులెన్స్‌ సేవలను ఉపయెగించుకోవాలని లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవలను పొందేందుకు రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెం. 94906 17234 లేదా డాక్టర్‌ కార్తిక్‌ 80089 43220 / 96665 55296 లేదా కిరణ్‌..88865 55063 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాచకొండకు అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు...

ట్రెండింగ్‌

Advertisement