Artists Protest | కళాకారులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రవీంద్రభారతి వద్ద నిరసన
Artists Protest | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కళారులు కూడా ఆందోళన బాట పట్టారు.
Artists Protest | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కళారులు కూడా ఆందోళన బాట పట్టారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాల్లో కళారూపాలను ప్రదర్శించిన కళాకారులకు మూడేళ్లుగా రావాల్సిన రూ.12 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని రవీంద్రభారతిలో నిరసన తెలిపారు. డప్పు చప్పుళ్లతో సాంస్కృతిక శాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద బైఠాయించి.. మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అంటూ నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ACB Net | రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు..!
Missing Meghana | ‘మిస్సింగ్ మేఘన’ మూవీ రివ్యూ: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ ఆకట్టుకుందా?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

