National flag | హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం
National flag | హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడింది.
National flag | హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నాగోల్ మూసీ వద్ద నిర్వహణ లోపంతో స్తంభం వద్ద ఉన్న ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో చిరిగి నేలపై పడింది. ఎటువంటి మరమ్మతులు చేయకుండా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలపెంట్ కార్పొరేషన్ అధికారులు వదిలేశారు. జాతీయ జెండా కింద పడిపోయినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
NEET Re Exam | రీ-నీట్.. కష్టాలు రిపీట్.. ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో విద్యార్థులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

