NAAC | మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ)8 : నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ స్ట్రక్షన్ (న్యాక్) లో నిరుద్యోగ యువతకు అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించి 100 శాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుoది. ఆసక్తి గల అభ్యర్థులు సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, యాంకరింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్ స్కిల్స్ కోర్స్ కొరకు 900149225, లాండ్ స్కేప్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ కోర్స్ కొరకు 9063208703, స్టోర్ కీపర్ కోర్స్ కొరకు 9676706414, ఎంఈపి, ఫినిషింగ్ స్కూల్ కోర్స్ కొరకు 7097114947 నంబర్లను సప్రదించి రిజిస్టర్ చేసుకోగలరు. పైకోర్సులు ఈ నెల మూడవ వారంలో ప్రారంభించనున్నట్లు న్యాక్ నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఠాగూర్ ఆస్పత్రి సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని బాధితుల ఆందోళన!
New Ration Cards | ఆ వార్తలు అవాస్తవం.. రేషన్ కార్డుల దరఖాస్తులపై ఈసీ క్లారిఫికేషన్
Shamshabad Airport | చెన్నైకి వెళ్లాల్సిన నాలుగు విమానాలు.. శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!