Shamshabad Airport | చెన్నైకి వెళ్లాల్సిన నాలుగు విమానాలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Shamshabad Airport | లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Shamshabad Airport | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ నుంచి చెన్నైకి బయల్దేరిన బీఏ 035 నంబర్‌గల విమానం అక్కడ వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.58 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 10 54 నిమిషాలకు తిరిగి చెన్నైకి వెళ్లిన్నట్లు తెలిపారు. మస్కట్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన డబ్ల్యూవై 251 నంబర్‌గల విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.04 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఎస్క్యూ 524 విమానం వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.20 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 11.08 నిమిషాలకు తిరిగి వెళ్లింది. దీంతో పాటు ముంబై నుంచి చెన్నై వచ్చిన ఏఐ 2821 నంబర్‌గల విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.45 నిమిషాలకు ల్యాండింగ్ చేసి తిరిగి 11.24 నిమిషాలకు తిరిగి వెళ్లిన్నట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

