Pet Cat | పిల్లి కోసం విలువైన ప్రాణాలు లెక్కచేయక.. మరో యువతి ఆత్మహత్య
Pet Cat | ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో హిమబిందు (20) అనే యువతి తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పిల్లి కోసం మరో యువతి ఆత్మహత్యకు పాల్పడ్డది.
Pet Cat | పెంపుడు జంతువులపై హద్దులు దాటిన ప్రేమ చూపిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతూ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో బీఎస్సీ చదువుతున్న హిమబిందు (20) అనే యువతి గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటున్న పిల్లి చనిపోవడంతో ఆమె తీవ్రమనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన మరువక ముందే పిల్లి కోసం మరో యువతి ఆత్మహత్యకు పాల్పడ్డది. ఈ ఘటన హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగుచూసింది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దని ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠను ఆమె తల్లి వారించింది. ఈ విషయంలో తల్లితో గొడవపడ్డ శ్రేష్ఠ ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీబీఎస్ విద్యార్థిని అయి ఉండి ఓ పెంపుడు పిల్లి విషయంలో తల్లితో గొడవపడి ప్రాణాలు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.
Read Also :
బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Alwal
- MBBS Student
- Pet Cat
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

