Kyama Mallesh | నీకెంత.. నాకెంత అని దోచుకునుడే తప్ప ఇంకొకటి లేదు : బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్
Kyama Mallesh | జిల్లాల్లో మంత్రులున్నరు.. ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే, నిమ్మలంగా ఉంచాలనే ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ మండిపడ్డారు.
Kyama Mallesh | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నీకెంతా నాకెంత అని దోచుకునుడే కానీ ఇంకొకటి లేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో మంత్రులున్నరు.. ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే, నిమ్మలంగా ఉంచాలనే ఆలోచన లేదని మండిపడ్డారు.
ఏదేమన్నా.. నీకెంతా నాకెంత అని దోచుకునుడే కానీ ఇంకొకటి లేదన్నారు క్యామ మల్లేశ్. ముఖ్యమంత్రి మీకు చిత్తశుద్ది ఉంటే ఒకసారి రివ్యూ చేయ్.. ఇంకో మంత్రి, అవగాహన లేని మంత్రులు పంటలు ఎక్కువ పండినయ్ అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వేమన్నా వేరే పోసి పంటలను పండించినవా..? పాత కట్టిన డ్యామ్‌లే.. పాత తవ్విన కాలువలే. నువ్వొచ్చినంక చేసింది ఏం లేదన్నారు.
అప్పుడు పండిన పంటలే ఇప్పుడు పండతున్నయ్. ఏమన్నా సాంకేతికంగా దిగుబడి ఎక్కువగా వస్తే 2 శాతమో.. 5 శాతమో వస్తయి. మీరింకేం ప్రాజెక్టులు కట్టలేదు.. ఏం చేయలేదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి మీరు రివ్యూ పెట్టి తొందరగా ఈ రైతు సమస్యలు పరిష్కరించకపోతే రైతుల ఉసురు మీకు కూడా తాకుతదని క్యామ మల్లేశ్ హెచ్చరించారు.
Read Also :
TG Polycet 2026 | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Karuppu |‘కరుప్పు’ బాక్సాఫీస్ దూకుడు.. తమిళనాడులో మరో రూ.100 కోట్ల మూవీ..
Swimming Competition: సమ్మర్ కాంపిటీషన్లో యువ స్విమ్మర్ నిత్య ప్రియకు మెడల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

