TG Polycet 2026 | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
TG Polycet 2026 | తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్(పాలిటెక్నిక్) పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి.
TG Polycet | హైదరాబాద్ : తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్(పాలిటెక్నిక్) పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్య మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.38 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నామాల లోకేష్(వరంగల్) ఫస్ట్ ర్యాంక్, బానోతు హేమనాథ్(సూర్యాపేట) సెకండ్ ర్యాంక్ సాధించారు. పరీక్షక హాజరైన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

