తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించే పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ఏప్రిల్ 20తో ముగియాల్సిన లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖ�
మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.