పాలిసెట్ కోసం టీ-సాట్ డిజిటల్ పాఠాలు
మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.
- ఈ నెల 1 నుంచి 12 వరకు ప్రసారాలు
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాలిసెట్‌కు రోజు 2 గంటల చొప్పున 84 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్లు బోధించే పాఠ్యాంశాలు విద్యా చానల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు, నిపుణ చానెల్లో రాత్రి 9 నుంచి 11 వరకు ప్రసారమవుతాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

