Bus Bhavan | బస్భవన్ను ఆక్రమించిన అధికారులు.. స్వాధీనంలో నాలుగు ఫ్లోర్లు..!
Bus Bhavan | అధికారులు బస్భవన్లోని ఏ బ్లాక్లో ఉన్న నాలుగు ఫ్లోర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
Bus Bhavan | ఐటీ, జీఎస్టీ అధికారులు తెలంగాణ బస్ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్ భవన్లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ కార్యాలయాల తాళాలు పగలగొట్టిన ఐటీ, జీఎస్టీ అధికారులు వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇదేంటని ఆర్టీసీ సిబ్బంది అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను కేటాయించిందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సీఎస్ జీవో ఇచ్చారని సమాచారం.
అధికారులు బస్భవన్లోని ఏ బ్లాక్లో ఉన్న నాలుగు ఫ్లోర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కార్పొరేషన్ కింద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నాయి.
ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు పెద్ద ఎత్తున సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Read Also :
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

