స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ ప్రకటనతో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎ న్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్ అమల్లో ఉండనున్నది.
Hyderabad | సీజ్ చేసిన ఐరన్ స్క్రాప్ దుకాణం పంచనామాకు వచ్చిన జీఎస్టీ అధికారులను సదరు షాపు నిర్వాహకులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో బుధవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు అప్రమత్తంగా వ�