హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయిద్ ఖాన్ అనే వ్యక్తి మేడ్చల్‌లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ వక్రమంలో వాట్సప్, ఇంస్టాగ్రామ్ ద్వారా సంబంధాలు పెట్టుకునేందకు సంప్రదింపులు చేపట్టాడు. గమనించిన పోలీసులు జయిద ఖాన్‌ను అరెస్ట్ చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Weather | ఈసారి ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
MI vs RR | రాజస్థాన్ రాయల్స్ షాక్.. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఆర్ఆర్