Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడ్డది. సుమారు 1.4 కిలోల బంగారాన్ని (Gold) శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా.. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
KP Vivekananda | నిరుద్యోగులను నిండా ముంచారు.. పెట్టుబడులు పోకుండా చూడాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Fire Incident | విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. సీఈవో గది దగ్ధం
Tungabhadra Dam | వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్.. వీడియో