Hyderabad | జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
Hyderabad | ఎగువన కురుస్తున్న వర్షాలతో నగరంలోని హిమాయత్ సాగర్(Himayat Sagar ), ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది.
హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో నగరంలోని హిమాయత్ సాగర్(Himayat Sagar ), ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. హిమాత్ సాగర్‌లోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.జలాశయాల్లోకి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయాల పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 3.8 తీవ్రత నమోదు!
Singareni Collieries | ఆదాయం 3,500.. నష్టం 8,500.. ‘అడ్రియాల’తో సింగరేణి సంస్థకు నష్టాల మూట!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

