హైదరాబాద్ : ఉపాధ్యాయ దీనోత్సవం రోజునే విద్యార్థులు ఉపాధ్యాయులు కోసం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..గౌలిదొడ్డిలోని(Gowlidoddi) సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Social Welfare School) విద్యార్థుల ఆందోళనకు దిగాకు. ఐఐటీ, నిట్ సబ్జెక్టులను బోధించేందుకు పాత ఫ్యాకల్టీ కావాలని రోడ్డు పై ధర్నా(Students Dharna) చేపట్టారు. పాతవారిని తీసుకునేంత వరకు ఆందోళన విరమించేదని స్పష్టం చేశారు.
కాగా, దాదాపు 22 మంది ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీని అధికారులు తొలగించివారి స్థానంలో కొత్తగా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించింది. అయితే వారికి ఐఐటీ, నీట్ సిలబస్ చెప్పడానికి రావడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విద్యార్థులను పాఠశాల సిబ్బంది సముదాయించే ప్రయత్నం చేసినా వినకుండా ఆందోళనలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Crimes In Telangana | తెలంగాణలో ఏం జరుగుతోంది..! పోలీసులు ఏం చేస్తున్నారు..?
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి