Dharna | ఉపాధ్యాయ దీనోత్సవం రోజునే విద్యార్థులు ఉపాధ్యాయులు కోసం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..గౌలిదొడ్డిలోని(Gowlidoddi) సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Social Welfare School) విద్యార్థుల ఆందోళనకు దిగాకు.
RS Praveen Kumar | ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రో