Joginapally Srinivas Rao | బీఆర్ఎస్ అధినేలత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు జోగినపల్లి శ్రీనివాస్ రావు(Joginapally Srinivas Rao)గురువారం అనారోగ్యం కారణంగా దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar rao) సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు చేరుకుని శ్రీనివాస్ ,పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
Pakistan | పాకిస్తాన్లో 62 మంది మిలిటెంట్లు హతం.. 36 గంటల పాటు కొనసాగిన ఆపరేన్
Srisailam | శ్రీశైలంలో నేటి నుంచి వచ్చే నెల 12 వరకు శ్రావణ మాసోత్సవాలు
Jharkhand | జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన.. సీజీఎల్ పరీక్ష రద్దుకు డిమాండ్