హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ(,DGP) కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య(,Commits suicide) చేసుకోవడం కలకలం రేపింది. ఉదయం 5:30 గంటలకు వాష్ రూంకు వెళ్లిన కానిస్టేబుల్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Pune | దారుణం..చీరెలు కొనివ్వలేదని భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య
Iran | అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
Car driving | బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కిన యువతి..! జనం మీదకు దూసుకెళ్లిన కారు