ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగుపర్చాలి
దవాఖానల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే దవాఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(టీ-జూడా) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.
- తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : దవాఖానల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే దవాఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(టీ-జూడా) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. దవాఖానల్లో భద్రతా ప్రమాణాల ఆడిట్లు నిర్వహించాలని, సకాలంలో నిధులు విడుదల చేయడంతోపాటు అత్యవసర మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరారు. వరంగల్ ఎంజీఎం, కొత్త ఉస్మానియా దవాఖానలతోపాటు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
మారుమూల ప్రాంతాల్లో వైద్యులు, ఆరో గ్య సిబ్బందికి సురక్షిత నివాస వసతులు కల్పించాలని విన్నవించారు. అత్యవసర తరలింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య మౌలిక వసతుల పనులను మానిటరింగ్ చేసేందుకు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

